కోరుట్ల పట్టణంలో ఈరోజు మన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పోతు నాగార్జున్ గారు నామినేషన్ వేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి పద్మశాలి అభ్యర్థి బీసీ బిడ్డగా బహుజన బిడ్డగా కోరుట్ల బరిలో నిలవడం జరిగింది కావున ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి మీ బీసీ బిడ్డనైన నాకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. అలాగే చూసుకుంటే ఈ నియోజకవర్గంలో వందల వేల కోట్లకి అధిపతి అయినటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు కాని ఒక సామాన్యుడు రాజకీయాలకు రావాలంటేనే భయపడే విధంగా తయారు చేసినటువంటి వ్యవస్థను మార్చాలనేటువంటి ఆలోచనతో ఒక బీసీ పద్మశాలి అయినటువంటి నేను ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరూ ఒకసారి ఆలోచించి ఆశీర్వదించాలని కోరుతున్నారు