చంద్ర న్యూస్ చౌడపూర్ మండల ప్రతినిధి నవంబర్ 4:
చౌడాపూర్ మండల గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు చెవ్వ యాదయ్యా.మండల అద్యక్షులు ఎల్పటి అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ పరిగి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి గారికి అనగా చేతి గుర్తుకి మి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అని ప్రజలను కోరారు ఈ కార్యక్రమం లో మండల ఉప అద్యక్షులు నరసింహ నాయక్ .వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం. వెంకటయ్య.ఉమాపతి రెడ్డి గౌడ్.తొంబా చిన్నయ్య. నర్సింలు.కృష్ణయ్య. యాదయ్య. గోపాల్. నరేష్ వినయ్ బాల్రాజ్ ప్రభాకర్ నర్సింహులు. నవీన్. మణికంఠ. సంపత్. భరత్. కలీం. నిరుద్యోగ యువకులు మండల నాయకులు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు