చంద్ర న్యూస్ చౌడపూర్ మండల ప్రతినిధి నవంబర్ 4:
చౌడపూర్ మండలం అడవి వెంకటాపూర్ గ్రామంలో బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం భాగంగా అడవి వెంకటాపూర్ గ్రామపంచాయతీ. ఈదులధర్మ నాయక్ తండ.అడవి వెంకటాపూర్. దాడి తండా మంచినీళ్లబావి తండా. కాట్రావత్ తండా. వడుత్య నాయక్ లాల్య నాయక్ తండ. దేవుల నాయక్ తండ.ఈ తాండల లో భాగంగా జెడ్పిటిసి రాందాస్ నాయక్. బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి. మండల్ కో ఆప్షన్ జుబేర్ బి.ఆర్.ఎస్ పార్టీ కార్యదర్శి లింగంపల్లి నర్సింలు. ఆధ్వర్యంలో ప్రతి గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది బి.ఆర్.ఎస్ పార్టీ పథకాల గురించి ఇంటింటికి ప్రచారాన్ని మొదలుపెట్టారు 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం అభివృద్ధి జరగలేదని ఎంతోమంది అమరవీరుల ప్రాణత్యాగలతో అమర దీక్ష చేపట్టి తెలంగాణను సాధించారు అయినా కెసిఆర్ గారి. 10 ఏళ్ల పరిపాలనలో చేసిన పథకాలు రైతుబంధు 24 గంటలు కరెంట్ సరఫరా పెంచారు రైతు బీమా మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి ఇంకా ఎన్నో పథకాలు అందించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి అంటూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నారు అత్యధిక మెజారిటీతో మన ఉత్తమ నాయకుడు కొప్పుల మహేష్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్ జయరాజు, గ్రామ కమిటీ అధ్యక్షులు దాడి లాలు, మాజీ సర్పంచ్ ఆకుల, రవీందర్ భీమ్ సింగ్, సర్పంచ్ రవి, బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు షబ్బీర్, నరసింహులు, దాడి రాములు, వాడ్త్య శివ, షౌకత్ . ఖజా. శకు. దాడి అనిల్, దాడి శంకర్, దాడి మహమ్మద్, దాడి లాల. దాడి దర్గా. తాడి వీరేష్. చందర్. నరేష్. భాస్కర్. తదితరులు బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు