ఎన్నికల ప్రచారం లో మాట్లాడుతున్న కాంగ్రెస్ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి.
చంద్ర న్యూస్ : కూల్చారం మండలం
కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి గారు కూల్చారం మండలం కేద్రమైన షేక్ షాబోద్దీన్ దర్గాలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శంకరవం పూరించారు. తర్వాత రాంపూర్ చేరుకున్న రాజి రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు పెద్ద ఎత్తునా ఘన స్వగతం పలికారు తదుపరి నెల రోజులు ఓపిక పట్టండి...
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని. పేదల కష్టాలు తిరుతయని BRS పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు BC బందు. గృహలక్ష్మి. అంటూ ప్రజలని మోసం చేసింది అని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. కూల్చారం మండల కేద్రమైన రాంపూర్. కిష్టాపూర్. అంశానిపల్లి. కొంగోడు. నాయీని జలల్పూర్ తండా. వెంకటాపూర్. వాసురం తండా. లో ఆవుల రాజి రెడ్డి గారు సుడిగాలి పరియటన నిర్వహిచారు రాజిరెడ్డి ప్రచారానికి ప్రజలలో అపూర్వ స్పందన లభించింది అడుగడున్న ఆవుల రాజిరెడ్డి గారికి ప్రజలు బ్రాహ్మరతం పట్టారు. ఈ సందర్బంగా. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు. నాగులాగారి మల్లేష్
గౌడ్. సుహాసిని రెడ్డి. ఉపాధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి. గోవర్ధన్ నాయకులు శేఖర్ రెడ్డి rupla నాయక్. జనార్దన్ రెడ్డి. అంజగౌడ్ గొండ కృష్ణ. ఆగం goud. కూల్చారం మాజీ సర్పంచ్. ఆశన్న గారి శ్రీశైలం. రమేష్ నాయక్. అక్రము. మధుసూదన్ రెడ్డి. Partlori అనిల్ పటేల్. విట్టల్ గౌడ్. అంజగౌడ్. ప్రభాకర్ రమేష్. ప్రవీణ్ రెడ్డి. వెంకట్ గౌడ్. ఉపేందర్ గౌడ్ అల్లీచందు. అనిల్. మహేందర్ రెడ్డి. రాంపూర్ మాజీ సర్పంచ్. వెంకటేశం. మురళీధర్. తదితరులు పాల్గొన్నారు..