*మెట్పల్లి ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు మైలరపు రాంబాబు గారిని శాలువతో సత్కరించిన ఎంపీ ధర్మపురి అరవింద్*
చంద్ర న్యూస్ మెట్పల్లి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు కోరుట్ల నియోజకవర్గ BJP అభ్యర్థి అర్వింద్ ధర్మపురి గారు మెట్ పల్లి ఆర్యవైశ్య సంఘ సభ్యులను BRS నాయకుడు మెట్ పల్లి మాజీ మున్సిపల్ వైస్ చెర్మెన్ మైలారపు లింబద్రి గారి నివాసంలో కలవడం జరిగింది మరియు ఇటీవల ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు గా ఎన్నిక ఆయన మైలరపు రాంబాబు గారిని శాలువతో సత్కరించడం జరిగింది.