డా " నాగార్జున్ (మన టి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ) కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గారు కోరారు.*
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించడం జరిగింది కావున రాష్ట్రంలో ప్రజలందరూ వర్షాలకు
ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని కోరారు. కాలువలు చెరువులు వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లకూడదని పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఇనుప స్తంభాలను పిల్లలు వాటిని ముట్టుకోకూడదని చెప్పారు.
అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వీలైనంత సహకారాలు అందించాలని ఆదేశించారు.