Chandranews ; Nizamabad
కాంగ్రెస్ లో చేరిన జాలాల్ పూర్ యువకులు.
బాల్కొండ మండలం జలాల్ పూర్ గ్రామానికి చెందిన యువకులు ఈరోజు కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ గారి నాయకత్వములో కాంగ్రెస్ పార్టి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని సంపూర్ణ మద్దతు తెలుపుతూ పార్టీలో చేరడం జరిగింది.
ముత్యాల సునీల్ కుమార్ గారి అడుగుజాడల్లో నడుస్తూ రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కృషి చేస్తామని వారు తెలిపారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్
జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చిట్యాల శ్రీనివాస్
మండల్ కాంగ్రెస్ పార్టీ ట్రెజరీ క్యాతం కిషన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సారెడ్డి మోహన్ రెడ్డి గంగారెడ్డి క్యాతం రాజేందర్ గౌడ్ సంజీవ్
రెడ్డి, దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు