చంద్రన్యూస్ : మెట్ పల్లి*
ఈరోజు గౌరవనీయులైన కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి రణవేణి సుజాత సత్యనారాయణ గార్ల ఆదేశాలతో భారీ వర్షాలు పడుతున్నందున పలువార్డులలో మరియు డిగ్రీ కాలేజ్ లో వర్షపు నీరు వచ్చినందున పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ గారు మాట్లాడుతూ డిగ్రీ కాలేజీలో వర్షపు నీరు చేరినందున సిబ్బందితో వర్షం నీరు బయటకు పంపడం జరిగింది పలు వార్డులలో వర్షపు నీరు మురికి కాలువలలో ఓవర్ ఫ్లో ఐ బయటకు రావడం జరిగింది మురికి కాలువలను తీయడం జరుగుతుంది ఎక్కడైనా వర్షం నీరు ఆగి ఉన్నచో మున్సిపల్ కార్యాలయానికి తెలియజేయగలరు వర్షపు నీరు ఆగి ఉన్నచోట మా సిబ్బంది తీయడం జరుగుతుందని తెలిపినారు ఈ కార్యక్రమంలో ముజీబ్ నరసయ్య పారిశుధ్య సిబ్బంది డిగ్రీ కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు