చంద్ర న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బి వై నగర్ కు చెందిన పడిగే సతీష్ అనే వ్యక్తి బోనాలలో క్రికెట్ ఆడడానికి వెళ్లి వర్షం పడడంతో ఒక చెట్టు కింద నిలబడ్డాడు దానితో అక్కడ అదే చెట్టుకు పిడుగు వేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు