Type Here to Get Search Results !

ఇండియా పేరును హిందూస్తాన్ గా మార్చాలి



 బెల్లంపల్లి  -ఇండియా  పేరును  హిందూస్తాన్ గా మార్చాలి అని  దేశ ప్రధాని కీ లేఖ   ఇండియ   పేరును భారత్  గా మార్చేందుకు  సెంట్రల్ లొ ఉన్న బీజేపీ ప్రభుత్వం  ప్రెసిడెంట్ అఫ్ ఇండియా ద్వారా  అశ్వనాలు   పంపడం   పట్ల    ఇండియా అన్న పేరును బ్రిటిష్ సామ్రాజ్యవాదులు   పెట్టడం 1947ఆగష్టు 15వ   తేదీ నుంచి   అదే పేరుతో  పిలవడం   పై    హిందువుల   ఓట్లు  ఎక్కువ గల  మన  దేశం  లొ  హిందు సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు నడవడం  ద్వారా ప్రపంచం లోనే   ఎక్కువ దేవాలయాలు   గా    మన దేశం  ప్ర ఖ్యాతి    పొందడం  పై    మన   ఇండియా  పేరును  హిందూస్తాన్ గా మార్చాలని  మన దేశం లోని  96కోట్ల   హిందూ బంధువుల  ద్వారా  దేశ ప్రధాని గారిని  ప్రధమ  పౌరులు  ఐన   ప్రెసిడెంట్   మేడం గారిని  కోరుతున్నాను  మన దేశం లొ హిందూ దేవాలయాల   ఆదాయం   ను  మన  హిందూ దేవాలయం లకు  ఖర్చు  చెయ్యాలి అని   ఈ నెల 18వ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహిస్తున్న  స్పీకర్  శ్రీ ఓం ప్రకాష్ బిర్లా  గారికి   హిందువుల నుంచి     వేడుకుంటు  మన  భారత దేశం లొ  హిందూ వివాహ చట్టం1950  ను సంస్కారిస్తూ   సహా జీవనం   బిల్లు  ను  ప్రధాని  గారు  పార్లమెంట్ ద్వారా రద్దు చేస్తూ   హిందూ వివాహ చట్టంలో    మహిళ  లకు  పురుషులకి      ఒకే చట్టం ఉండాలి అన్ని   గృహ హింస   చట్టంలో  మహిళలను   కూడా చేర్చడం ద్వారా  ఆర్టికల్ 14ప్రకారం గా  చట్టంముందర అందరు సమానులే   అన్నది  నిజం అవుతుంది అన్ని    ప్రధాని గారు  పార్లమెంట్ లొ   సహాజీవనం  బిల్లు  రద్దు చేస్తూ గృహ హింస చట్టంలో  మహిళలను  చేర్చాలని    ఈ విషయం పై స్పీకర్ గారు పార్లమెంట్ లొ  బిల్లు కు  మద్దతూ పై   వినతి చేస్తూ  ఎంపీ లందరికి  రాతపూర్వకంగా   విజ్ఞప్తి చేస్తున్న  నమస్కారం లతో  మీ   కొలిపాక శ్రీనివాస్  అఖిల భారత  పద్మశాలి సొసైటీ ప్రతినిధి  బెల్లంపల్లి  9133135710

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad