భారత దేశ ప్రధాన మంత్రి కీ డిమాండ్
ఆగష్టు నెల లొ వస్తు సేవ ల బిల్లు (gst( వసూళ్లు ఒక లక్ష యాభై తొమ్మిది కోట్లు గా నమోదు పై ప్రధాన మంత్రి శ్రీ మోడీ గారు గ్యాస్ ధరను తగ్గించి 500రూపాయలు కీ ఇవ్వాలి అని నేడు షాపింగ్ మాల్ లొ శ్రమ దోపిడీ వల్ల గుమస్తా లకు షాపింగ్ మాల్ లొ కూర్చోవడానికి సదుపాయాలు లేక పోవడము పై సెంట్రల్ కార్మిక శాఖ మంత్రి ద్వారా షాపింగ్ మాల్ శ్రమ దోపిడీ పై labour శాఖ ద్వారా తనిఖీ లు జరపాలని నేడు షాపింగ్ మాల్ వ్యవస్థ వల్ల చిరు తరహా వ్యాపారం వ్యాపారం లేక పోవడం వల్ల వారు ఆర్థికంగా నష్టం కావడం పై షాపింగ్ మాల్ లొ శ్రమ దోపిడీ పై గుమస్తా లకు 8గంటల పని విధానం లేక పోవడం ఉదయం 9నుంచి అర్త రాత్రి వరకు గుమస్తా లు నిలబడి ఉద్యోగం వల్ల అనారోగ్యం కూ గురి అవడం పై ప్రధాన మంత్రి శ్రీ మోడీ గారు gst టాక్స్ ల ద్వారా లక్షల కోట్ల ఆదాయం సంపందించి పెడ్తున్న గుమస్తా లకు కనీస వేతనం సమయంపాలన అందింంచాలని డిమాండ్ చేస్తున్నం జై భారత్ జై జై అఖిల పక్షం మీ కొలిపాక శ్రీనివాస్ అఖిల పక్షము నాయకులు హైదరాబాద్,9133135710