Type Here to Get Search Results !

తెలంగాణ BJP రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా పడాల తిరుపతి

 *తెలంగాణ BJP రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా పడాల తిరుపతి*



చంద్ర న్యూస్ : జగిత్యాల( ఆగస్టు 26 )

ఈరోజు తెలంగాణ BJP రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నిక అయిన జగిత్యాల నియోజకవర్గ BJP నాయకుడు పడాల తిరుపతి గారిని శాలువ తో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో BJYM జిల్లా ఉపాధ్యక్షుడు బైన ప్రశాంత్, BJP సీనియర్ నాయకుడు జున్ను సంతోష్ కుమార్,బిర్పూర్ BJP మండల ప్రధాన కార్యదర్శి అప్పుల జేలే0దర్,జగిత్యాల ఆదిత్య న్యూరో హాస్పిటల్ అధినేత సకినపెళ్లి మధు కిరణ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad