తగ్గేదేలే.. ఈ ఎన్నికలల్లో 100 కు పైగా బిఆర్ఎస్ సీట్లు గెలుచుకుంటాం* *ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత*
August 25, 2023
0
* ఆర్మూర్ డివిజన్ (చంద్రన్యూస్) ఆగస్టు 26 రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో
100 సీట్లు గెలుసుకుంటమని, పనిచేసినo కష్టపడ్డం మని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఉన్నారు. గత 2014 ఎలక్షన్లలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 43 సీట్లు ఆశీర్వాదం ఇచ్చి
అధికారం ఇచ్చినారని, 2019 ఎలక్షన్లలో 88 సీట్లు ఇచ్చి ప్రజల ఆశీర్వాదం ఇచ్చినారని,
మరి ఇవాళ 115 మందికి టికెట్లు ఇచ్చి 100 సీట్లు గెలుస్తాం అని ఈ ఆర్మూర్ గడ్డపై
చెప్తున్నానని కల్వకుంట్ల కవిత అన్నారు.