ఈరోజు పద్మశాలి జిల్లా సంఘం వారు మహబూబాబాద్ M.P మాలోతు కవిత గారిని
మర్యాద పూర్వకంగా కలిసి టెక్స్ టైల్ పార్క్ గురించి వివరించి, రేపు ముఖ్యమంత్రి గారికి ఇచ్చే వినతిపత్రం మరియు ప్రాజెక్టు రిపోర్ట్ ను M.P గారికి ఇవ్వడం జరిగింది.ఇందులో మహబూబాబాద్ పట్టణ అధ్యక్షులు మరియు జిల్లా గౌరవ సలహాదారులు గద్దె రవి గారు,జిల్లా అధ్యక్షులు వేముల వెంకన్న గారు , పట్టాభి లక్ష్మయ్య, కూరపాటి శ్రీనివాస్ ,చెల్లమల నారాయణ,మహబూబాబాద్ మండల అధ్యక్షులు ముల్క కృష్ణ మూర్తి,యువజన నాయకులు దొంతు నరేష్, దొంతు పురుషోత్తం,బొద్దుల రమేష్,కస్తూరి శ్రవణ్, రాపోలు స్వామి, అందె భాస్కర్, పాల్గొన్నారు..