దొంగతనాల నివారణకు పకడ్బందీ చర్యలు
ఆర్మూర్ చంద్ర న్యూస్ జనవరి 10
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో నిజామాబాద్ జిల్లా
సిపి నాగరాజు మీడియా సమావేశం నిర్వహించారు.
10 రోజుల క్రితం హుస్నాబాద్ గల్లి లో ఇటీవల మధ్యాహ్నం జరిగిన బంగారం దొంగతనం కేసును శాఖచక్యంగా కేసును ఛేదించిన ఆర్మూర్ పోలీసులు
మహారాష్ట్ర లో ఇద్దరు దొంగలను పట్టుకొని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 18 తులాల బంగారు నగలను రికవరీ చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ జిల్లా సిపి నాగరాజు తెలిపారు.