మన దేవాలయం నుండి మరి పది నిమిషాల్లో మన ర్యాలీ ప్రారంభమవుతుంది దేవాలయం నుండి పోటీస్ రాములు చౌరస్తా జెఎన్ రోడ్ రాందాస్ చౌరస్తా మీదుగా పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి ర్యాలీ మరికొద్ది సేపట్లో బయలుదేరుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము స్వామియే శరణమయ్యప్ప