నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపాల్ చిన్నయ్య మాట్లాడుతూ గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు అన్న సూక్తులతో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకొని ఆయన చేసిన సేవలను కొనియాడి విద్యార్థిని విద్యార్థులు కూడా మీరు జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి
September 06, 2023
0