- మీ డా " పోతు నాగార్జున్ ( మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు -కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మశాలి ) తెలంగాణ రాష్ట్ర 2023 ఎన్నికలలో ఒక్కటంటే ఒక్కటే పద్మశాలి కి టికెట్ ఇచ్చినటువంటి కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీకి నా యొక్క ధన్యవాదాలు కెసిఆర్ గారికి పద్మశాలీల పట్ల ఉన్నటువంటి ప్రేమను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్రంలో పద్మశాలీల సంఖ్య ఎంత మా బలమెంత మా యొక్క బలగం ఎంత అని కేసీఆర్ కి తెలువదా లేక తెలియచెప్పాలా కెసిఆర్ గారు మీకు మన రాష్ట్రంలో ఉన్న పద్మశాలీల సంఖ్య గుర్తు లేదేమో ఒక్కసారి ఆలోచించండి గుర్తు చేసుకోండి అంటూ కోరారు ఇప్పటికైనా కనీసం పది టికెట్లు అయినా పద్మశాలీలకు కేటాయించాలని కోరుకుంటున్నారు. లేకుంటే మా పద్మశాలీలందరూ కూడా మీ యొక్క బీఆర్ఎస్ పార్టీని కూడా గుర్తుపెట్టుకుని ఏ ఒక్క ఓటు వేయకుండా చూసుకుంటాం అని అన్నారు. పద్మశాలిల మీద మీకు ఉన్నటువంటి ప్రేమను తిరిగి అదే విధంగా మేము కూడా చూపిస్తామని తెలియజేస్తున్నాం.
ఒక్కటంటే ఒక్కటే పద్మశాలి కి టికెట్ ఇచ్చినటువంటి కెసిఆర్ గారికి నా యొక్క ధన్యవాదాలు - మీ డా " పోతు నాగార్జున్ (కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మశాలి )
August 25, 2023
0