Type Here to Get Search Results !

రవీంద్రభారతిలో వేణు నక్షత్రం 'శ్రీగీతం' నవల ఆవిష్కరణ*

 *రవీంద్రభారతిలో వేణు నక్షత్రం 'శ్రీగీతం' నవల ఆవిష్కరణ*

హైదరాబాద్ : ప్రముఖ రచయిత, ఎన్నారై వేణుగోపాల్ నక్షత్రం రాసిన నవల 'శ్రీ గీతం' ఆవిష్కరణ సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ప్రముఖ గాయకుడు, కవి, సీఎం osd దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ 'శ్రీగీతం' ఈ కార్యక్రమంలో ప్రముఖ కథ రచయిత పెద్దింటి అశోక్, ప్రముఖ రచయిత, కవి పసునూరి రవీందర్, రచయిత్రి సుజాత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad